Happy New Year Quotes Wishes | Happy New Year 2018 HD Wallpapers | Happy New Year 2018 | New Year Wishes | Telugu Quotes | Wishes Images | Happy New Year 2018 HD Images Free Download | New Year Shayari Wallpapers

Tuesday, 28 March 2017

Happy Ugadi Quotes Wishes Images In Telugu hevalambi nama samvatsara panchangam

UGADI Wishes QUOTES : Ugadi is the New Year’s day for the people of Telugu and Kannada communities in India.It begins with the month of Chaitra(March-April) and ugadi marks th first day of the new year.Chaitra is the first month in Panchanga Which is the Indian Calender.This festival is also celebrated in Maharastra which is known as gudi padwa.The name ugadi is derived from the Sanskrit word  yuga(age) and adi(beginning).
telugu ugadi hevalambi nama samvatsara panchagam

It means beginning of the new age.Ugadi falls on Chaitra shuddha Padyami.The day begins with ritual showers with oil and prayers of God.Preparations of the festival will start a few days before the festival.houses will be washed and kept neat.Shopping for new clothes and all the house hold articles will take place with full of joy.On the day of the festival people will wake up early in the morning and take head bath.and they tie mango leaves to the entrance of the doors.Decorating Mango leaves to the enterance of the doors is very auspicious.It is because the sons of Lord shiva Lord Ganesha and Lord Karthikeya were very fond of Mangoes.Lord Kathikeya
   

Ugadi Quotes Wishes Images In Telugu Hevalambi Nama Samvatsara Panchagam

best ugadi quotes


1.శ్రీ  హేవిళంబి  నమ  సంవత్సర  ఉగాది  శుభాకాంక్షలు .


Ugadi Images In Telugu


images ugadi telugu

2.జీవితం  సకల  అనుభూతుల  సమ్మిశ్రమం .స్థిత  ప్రజ్ఞత 
అలవర్చుకోవడమే  వివేకి  లక్షణం .అదే  ఉగాది  తెలిపే  సందేశం .ఉగాది 
శుభాకాంక్షలు .


3.తీపి  చేదు  కలిసిందే  జీవితం .కష్టం ,సుఖం  తెలిసిందే  జీవితం .ఆ  జీవితం 
లో  ఆనందోత్సాహాలు  పూయించేందుకు  వస్తుంది  ఉగాది  పర్వదినం .


4.ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేస్తున్న పండుగ ఇది,గుండెల్లో ఆనంద క్షణాలను నింపే సంరాదాయం మనది
కష్ట సుఖాల జీవితం లో చవి చూడాలి మాధుర్యం.షడ్రుచుల ఉగాది పచ్చడి సేవనం తెలియ చెప్పే నిజం.
ఉగాది శుభాకాంక్షలు

Ugadi Quotes Wishes In Telugu
 


5.మధురమైన  ప్రతి  క్షణం  నిలుస్తుంది  జీవితాంతం .రాబోతున్న  కొత్త  సంవత్సరం  అలంటి  క్షణాలెన్నో  అందించాలని  ఆశిస్తున్నాను .ఉగాది  శుభాకాంక్షలు .

6.మీకు మీ కుటుంబ సబ్యులకు శ్రీ హేవిళంబి నమ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

240px-UgadiPachadi.jpg


7.మామిడి  పువ్వు  కి  మాట  వచ్చింది . కోకిల  గొంతు  కి  కూత  వచ్చింది . వేప  కొమ్మ  కి 
పూత  వచ్చింది . పసిడి  బెల్లం  తోడు  వచ్చింది .గుమ్మానికి  పచ్చని  తోరణం 
వచ్చింది .పండగ  మన  ముందుకి  వచ్చింది .ఉగాది  శుభాకాంక్షలు .




8.సిరిమల్లెలా నవ్వుతో విరిజల్లులే రువ్వుత్తూ తెలుగు వెలుగుల రావే ప్రగతి పరిమళం నీవే ఉగాది శుభాకాంక్షలు

Hevalambi Nama Samvatsara Panchagam


hevalambi nama samvatsara
9.అమెరికా   ఐన  రష్యా  ఐన  చొంగ  కాంగ్  ఐన    బ్యాంకు  కోక్  ఐన  ఇండియా  ఐన  ఇంగ్లాండ్ 
ఐన  ఎక్కడ  ఉన్న  సరే  ఓ  తెలుగోడా  ఉగాది  పండుగని  ఆనందంగా  జరుపుకో  మన 
సంప్రదాయాన్ని  ఆర్తి  క  నిలుపుకో  ఉగాది  శుభాకాంక్షలు .








Share:

0 comments:

Post a Comment

Copyright © New Year Quotes Wishes Images 2018 Happy New Year Telugu Quotes Pictures | Powered by Blogger Design by Manabadi Results |Devloped By Results Manabadi